News

రోహిత్ కు అండగా నిలుద్దాం

2.3kviews

భారతదేశ పౌరుడిగా ఉబెర్ డ్రైవర్ రోహిత్ తన బాధ్యతను నిర్వర్తించాడు. ముంబైలో తన ప్రయాణీకుల జాతి వ్యతిరేక చర్యలను గమనించిన  రోహిత్ వెంటనే పోలీసు అధికారులకు తెలియజేశాడు. ఇలా వ్యవహరించడం ప్రతి పౌరుడి రాజ్యాంగ విధి. తుకడే తుకడే గ్యాంగు అతని ఉద్యోగం పీకించే ప్రయత్నంలో ఉంది.  రోహిత్ కు అనుకూలంగా #ProudofUberRohit# అని ట్యాగ్ చేసి అతనికి భారతీయులందరి మద్దతును అందించాలని జాతీయవాదులు దేశ ప్రజలనందరినీ అభ్యర్థిస్తున్నారు.

ఉబర్ డ్రైవర్ రోహిత్ సింగ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.