పాకిస్థాన్ బ్యాట్ దళాలను తిప్పికొట్టిన భారత్ సైన్యం
కొన్నాళ్ల క్రితం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి ఇద్దరు సైనికులను కోల్పోయి మూల్యం చెల్లించుకున్న పాక్ చివరకు తోకముడిచి తెల్లజెండాలతో వచ్చి మృతదేహాలను తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయినా ఆ దేశ వక్రబుద్ధి మాత్రం మారలేదు. వారి బోర్డర్ యాక్షన్...









