నంద్యాలలో ఘనంగా భజన బృందాల సమ్మేళనం
ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో 22 9 2019 ఆదివారం ఉదయం 8:00 గంటలకి సంజీవ నగర్ లోని శ్రీ కోదండ రామాలయం ఆవరణలో భజన బృందాల సమ్మేళనం నిర్వహించబడినది. గన్నవరంలోని శ్రీ భువనేశ్వరీ పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి...









