అవును వాళ్ళు ఉగ్రవాదులే….
ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పుల్వామా దాడి సూత్రధారి జైషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, ముంబయి దాడుల సూత్రధారి జాకీర్ రెహ్మాన్ లఖ్వి,1993 ముంబయి...









