GalleryNewsSeva

ఆర్. ఎస్. ఎస్ ఆధ్వర్యంలో వాడవాడలా పర్యావరణ, జల సంరక్షణోద్యమం

571views

సెప్టెంబర్ 15 నుంచి 22 వరకు జరిగిన సేవా సప్తాహంలో భాగంగా 22వ తేదీన అన్ని శాఖల స్వయంసేవకులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలా విస్తృతంగా మొక్కలు నాటారు. శాఖలలోని వేలాది స్వయంసేవకులు తాము నాటిన మొక్కలను స్థానిక ప్రజల సహకారంతో వాటి సంరక్షణ బాధ్యతను కూడా చేపట్టారు.

పర్యావరణ, జల సంరక్షణపై ప్రజలలో అవగాహన కల్పిస్తూ, వీధులలో తిరిగి మొక్కలు పంపిణీ చేశారు. ఏ ఇంటి వారు ఆ ఇంటి సమీపంలో మొక్కను నాటి దాని సంరక్షణను చూసేలా ఒప్పించారు. ప్రజలు కూడా ఉత్సాహంగా స్వయంసేవకులను ఆహ్వానించి మొక్కలను స్వీకరించారు.

ఒంగోలులో ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్

కర్నూలులో సహ ప్రాంత ప్రచారక్ శ్రీ విజయాదిత్య

రాజమండ్రిలో ఆంధ్ర ప్రాంత కార్యవాహ శ్రీ వేణుగోపాల్ నాయుడు

ఏలూరులో ప్రాంత సహ సేవా ప్రముఖ్ శ్రీ కొండారెడ్డి

రాజమండ్రి జిల్లాలో ప్రాంత కార్యకారిణి శ్రీ పృధ్వీరాజు

విజయనగరంలో…..

శ్రీకాకుళంలో….

ఆముదాలవలసలో…

 

విశాఖలో…

ఏలూరులో…

శ్రీకాకుళం జిల్లా సొన్నాపురంలో….

విజయవాడ నులకపేటలో…

మచిలీపట్నంలో…

కాకినాడ, యానాంలలో…

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో….

గుంటూరులో…

నెల్లూరు జిల్లా నార్త్ మోపూరులో…

నెల్లూరు కృష్ణదేవరాయ శాఖలో….

నెల్లూరు కురుక్షేత్ర, అరవింద శాఖలలో…

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెంలో…

నెల్లూరు జిల్లా నారాయణ రెడ్డి పేటలో…

నెల్లూరు జిల్లా పొదలకూరులో….

 

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో…

నెల్లూరు జిల్లా కావలిలో…

 

కర్నూలు జిల్లా ఆదోనిలో…

అనంతపురం జిల్లా రాయదుర్గంలో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.