కమల దళంలో సైనా నెహ్వాల్
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ భాజపాలో చేరారు. ఈరోజు మధ్యాహ్నం భాజపా కేంద్ర కార్యాలయంలో ఆమె కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీలోకి విచ్చేసిన సైనాకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పార్టీ కండువా కప్పి సభ్యత్వ...









