ఆరెస్సెస్ ‘నూతన రాజ్యాంగం’ లిఖించిందా?
‘నూతన రాజ్యాంగం’ పేరిట రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘంపై దుష్ప్రచారం చేసే కుట్రతో వదంతులు వ్యాప్తి చేస్తున్నవారిపై ఫిర్యాదు దాఖలైంది. గత కొంతకాలంగా ‘నయా భారతీయ సంవిధాన్’ పేరిట ఒక పిడిఎఫ్ పుస్తిక(బుక్లెట్) కాపీని కొందరు సామాజిక మాధ్యమంలో ప్రచారం చేయసాగారు. అభ్యంతరక, వివిధ...









