CAA ను కాదన్న రాష్ట్రాలకు చెక్ పెట్టనున్న కేంద్రం
పౌరసత్వ సవరణ చట్టానికి తాము వ్యతిరేకమని ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిరంగంగా చెప్పుకొచ్చారు. కేరళ, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రులయితే ఏకంగా ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ చట్టం అమలు విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఆన్ లైన్...









