కేరళలో హిందువుల ఇళ్ళపై దాడి చేసి, వాహనాలను తగులబెట్టిన ఉన్మాద వామపక్ష-జిహాదీ గుంపు
కేరళలో సిఎఎ వ్యతిరేక నిరసనలు మతతత్వంగా మారుతున్నాయి. కేరళలో కమ్యూనిస్టు-ఇస్లామిస్ట్ లు CAA ఆందోళనల పేరిట నిరంతరం ఆర్ఎస్ఎస్-బిజెపి కార్యకర్తలను మరియు వారి కుటుంబాలను లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. తాజాగా జరిగిన మరో సంఘటనలో, కొడుంగల్లూరులో ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి కార్యకర్తల ఇళ్లు, వాహనాలపై...









