News

ArticlesNews

అధికారం తలకెక్కితే….

స్థానిక సంస్థల ఎన్నికలలో నామినేషన్ వేయడానికి ప్రయత్నించిన వివిధ పార్టీల కార్యకర్తలపై అధికార పార్టీ కార్యకర్తలు దౌర్జన్యానికి తెగబడిన సంఘటనలు రాష్ట్రంలో ఒక్కటొక్కటే బయటకు వస్తున్నాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంట పాలెంలో భాజపా ఎంపీటీసీ అభ్యర్థి మణెమ్మ పైన,...
News

ఒవైసీపై కేసు నమోదు

ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది. కర్ణాటకలోని ఓ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా ఢిల్లీకి చెందిన బీజేపీ నేత కపిల్ మిశ్రా హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో...
NewsProgramms

సమాజంలో సకారాత్మక పరివర్తన కోసం 15 లక్షల మంది స్వయం సేవకులు సక్రియం కావాలి – ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్

ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎ.బి.పి.ఎస్) మూడు రోజుల వార్షిక సమావేశాలు మార్చి 15 నుంచి మార్చి 17 వరకు బెంగళూరులో జరుగనున్న సంగతి VSK పాఠకులకు తెలిసిందే. ఈ రోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఈ అఖిల భారతీయ ప్రతినిధి...
NewsProgrammsSeva

విజయవంతమైన ఆరోగ్య సేవా యాత్ర

ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలుకు చెందిన “చెంచు లక్ష్మి” ,“సేవా భారతి” మరియు ఎన్ఎమ్ఓ ల సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28,29 మరియు మార్చి 1 తారీఖులలో ఆరోగ్య సేవా యాత్ర నిర్వహించబడినది. కర్నూలులోని స్వర్గీయ జి. పుల్లారెడ్డి దంత వైద్య...
News

ప్రపంచం చెబుతోంది ‘నమస్తే’

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా సంప్రదాయాలు మారిపోతున్నాయి. జనాలు షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేశారు. భారతీయులు అనుసరించే నమస్తేకు అందరూ జై కొడుతున్నారు. దేశాధినేతలు సైతం నమస్తే చెప్పాలంటూ సూచిస్తున్నారు. తాజాగా నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో...
NewsProgrammsSeva

జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకురు గ్రామములో కంటి వైద్య శిబిరం జరిగినది. ఈ శిబిరంలో సుమారు 120 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 40 మందికి కేటరాక్ట్ ఆపరేషన్ అవసరమని నిర్ధారించారు. మిగిలిన వారికి...
News

రంగనాథుడి రథోత్సవానికి బ్రేక్ వేశారు సరే సినిమాహాళ్ళు ఎందుకు ముయ్యరు?

కరోనా వైరస్ నగరంలోని యువకుడికి సోకిందనే వార్తల నేపథ్యంలో జిల్లా అధికారులు ఇతర ప్రాంతాలకు, వ్యక్తులకు ఈ వైరస్ సోకకుండా ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా వైరస్ సోకిన యువకుడు నివాసముండే చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే...
News

నెల్లూరులో మొదటి కరోనా కేసు?

నెల్లూరులో ఒక యువకుడికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అయితే జిల్లా కలెక్టర్ సహా వైద్యాధికారులు ఎవరు కూడా ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోతుండడంతో జిల్లావాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోనే తొలి కరోనా కేసు నెల్లూరులో నమోదైందనే సమాచారం బుధవారం ఉదయం...
1 2,369 2,370 2,371 2,372 2,373 2,501
Page 2371 of 2501