మరణాల రేటు భారత్‌లోనే తక్కువ
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో మరణాల రేటు భారత్‌లోనే తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. ప్రపంచంలో తక్కువ కరోనా మరణాలు సంభవిస్తోన్న దేశాల్లో భారత్ ఒకటని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 1.58శాతం...









