News

News

స్వరా ఫహద్ అహ్మద్ క్షమాపణ చెప్పాలి.. లేకపోతే చట్టపరమైన చర్యలు: న్యాయవాది అమితా సచ్‌దేవా

న్యూఢిల్లీ: ‘పద్మావత్’ చిత్రంలోని ‘జౌహర్’ ఘట్టంపై నటి స్వరా ఫహద్ అహ్మద్ (గతంలో స్వరా భాస్కర్) చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు న్యాయవాది అమితా సచ్‌దేవా అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వరా వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె...
News

వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన ‘‘దీనదయాళ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’’ కార్యకర్తలు

చిత్రకూట్ : చిత్రకూట్ ప్రాంతంలో సంభవించిన భారీ వరదల నేపథ్యంలో దీనదయాళ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ స్వచ్ఛంద కార్యకర్తలు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. సంస్థ కార్యదర్శి ప్రమోద్వన్ హరిజన్ కాలనీలోని వరద బాధితులను కలిసి, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు....
News

దళారులను నమ్మొద్దు.. నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి: టీటీడీ

తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన, ప్రశాంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, అన్నప్రసాదం, భద్రత తదితర సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. సర్వదర్శనం, నిర్దేశిత సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ...
ArticlesNews

హల్దీఘాటి యుద్ధం – ఒక అంచనా

   మొగలులకు వ్యతిరేకంగా జరిగిన విజయవంతమైన పోరాటం ప్రాతఃస్మరణీయుడైన మహారాణా ప్రతాప్ భారతీయ స్వేచ్ఛకు ఒక దార్శనిక, తాత్విక ప్రతీక. స్వదేశం, స్వధర్మ రక్షణ కోసం పరిమిత వనరులున్నప్పటికీ, నాడు అత్యంత శక్తిశాలి అయిన మొగల్ సమ్రాట్‌తో అతడు తలపడ్డాడు. అతడు...
News

జగన్నాథునికి 60,821 ఎకరాలు

పూరీ: ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయానికి ఉన్న ఆస్తుల వివరాలను శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన (ఎస్‌జేటీఏ) వెల్లడించింది. ఆలయానికి పలు బ్యాంకుల్లో కలిపి సుమారు రూ.1,912 కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నట్లు ఎస్‌జేటీఏ తెలిపింది. వీటితో పాటు వివిధ...
ArticlesNews

పురాణాల్లో మాతృమూర్తులు : మహాభారతానికి మూలకారణమైన మాతృమూర్తి వ్యాసుని తల్లి సత్యవతి

భారతీయ పురాణ, ఇతిహాస సంప్రదాయంలో మాతృమూర్తులకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. కేవలం కుటుంబాన్ని నడిపించే తల్లులుగానే కాకుండా.. యుగాల గమనాన్ని మార్చిన నిర్ణయాలు తీసుకున్న ధీర వనితలుగా వారు మనకు కనిపిస్తారు. అలాంటి మహనీయ మాతృమూర్తుల్లో సత్యవతి ఒకరు. మహాభారత...
News

శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చెంచు గిరిజన భక్తులకు ప్రత్యేక అవకాశం

శ్రీశైలం: శ్రావణ మాసం నాలుగో శుక్రవారం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో చంద్రవతి కల్యాణ మండపంలో భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాలను నిర్వహించారు. దేవస్థానం ఉచితంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 1,700...
ArticlesNews

వేద గణితం.. లెక్కలపై పట్టు సాధించే ప్రాచీన పద్ధతి!

గణితం అంటే చాలామంది విద్యార్థుల్లో ఒకింత భయం ఉంటుంది. పెద్ద సంఖ్యలు, క్లిష్టమైన గుణకారాలు, భాగహారాలు, వర్గమూలాలు, బీజగణిత సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అయితే లెక్కలను వేగంగా, సులభంగా చేయడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉపయోగపడతాయి....
News

కుటుంబ ఆరోగ్య పరిరక్షణలో మహిళలదే కీలక పాత్ర

నంద్యాల, సెప్టెంబరు 4: కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడటంలో, ఆహారపు అలవాట్లను నియంత్రించడంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆరోగ్య భారతి జాతీయ సంఘటనా కార్యదర్శి అశోక్ కుమార్ వార్షనేయ్ అన్నారు. నంద్యాల జిల్లా ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో సెప్టెంబరు 2న క్రాంతి...
News

నాగరికతా విలువలు, భిన్నత్వంలో ఏకత్వం, సామాజిక సమరసతతో కూడిన దృక్పథం ఆర్ఎస్ఎస్

లండన్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ప్రస్తుతం అమెరికా, కెనడా యునైటెడ్ కింగ్‌డమ్ దేశాలలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా లండన్‌లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఒక విలేకరుల సమావేశం జరిగింది. ఈ...
1 21 22 23 24 25 2,510
Page 23 of 2510