చేనేత, పట్టు రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి: బీఎంఎస్
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో ఉపాధి కల్పించే చేనేత, పట్టు, పవర్‌లూమ్, రెడీమేడ్ వస్త్ర రంగాలకు కేంద్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. కార్మికుల ఆదాయ స్థాయిలను పెంచేందుకు ఆధునిక...








