గ్రామ దేవాలయాలకు మౌలిక వసతులు..
ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక వైభవానికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. ప్రతి గ్రామంలో దేవాలయాలు ప్రజల ఆధ్యాత్మిక జీవనానికి కేంద్రాలుగా ఉన్నాయి. అవి కేవలం పూజా స్థలాలు మాత్రమే కాకుండా గ్రామ ప్రజల ఐక్యత, సంప్రదాయాలు, సంస్కృతి, సామాజిక జీవనానికి ప్రతీకలు....









