అమెరికాలో భారత సంతతిపై పెరుగుతున్న జాతి వివక్ష, ద్వేషం
-నరేష్ కౌశిక్ ( బీబీసీ, అసోసియేటెడ్ ప్రెస్‌లో మాజీ సంపాదకుడు. ఆయన లండన్‌లో నివసిస్తున్నారు. ఎన్‌డిటివి పోర్టల్ నుండి ) అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ భారతీయ వారసత్వం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. ఆమె భర్త, ఉపాధ్యక్షుడు...









