News

News

ఢిల్లీ అల్లర్ల కేసులో చార్జిషీటు దాఖలు

ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రత్యేక విభాగం పోలీసులు బుధవారం ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (యూఏపీఏ) కింద ఛార్జిషీటు నమోదు చేశారు. మొత్తం 10వేల పేజీలున్న ఈ...
News

అయోధ్య కేసులో సెప్టెంబర్‌ 30న తుది తీర్పు

అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో సెప్టెంబర్‌ 30న తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్‌ ఈ తీర్పు వెలువరించనున్నారు. నిందితులంతా తీర్పు రోజు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ...
News

ఐరాసలో పాక్‌ ను దుయ్యబట్టిన భారత్‌

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 45వ సమావేశంలో పాక్‌ చేసిన వ్యాఖ్యలకు భారత్‌ దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. మైనారిటీలను నిరంతరం అణచివేతకు గురిచేసే పాకిస్తాన్‌ మానవ హక్కులపై ఇచ్చే ఉపన్యాసాలు వినేందుకు సిద్ధంగా లేమని అంతర్జాతీయ వేదికపై భారత్‌ స్పష్టం చేసింది....
News

దుర్గమ్మ రథం పైనున్న మూడు సింహాలు మాయం

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం వెండి రథానికి అమర్చిన నాలుగు సింహాల ప్రతిమల్లో మూడు అదృశ్యం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతర్వేది ఘటన తర్వాత ఆలయాల్లో రథాల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తాజాగా దుర్గమ్మ వెండి రథం...
News

ఇక నుంచి భాజపాతోనే నా పయనం – మాజీ నేవీ అధికారి మదన్ శర్మ

ముంబయిలో శివసేన కార్యకర్తల చేతిలో దాడికి గురైన నేవీ మాజీ అధికారి మదన్‌ శర్మ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తాను భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లతో ఉంటానని అన్నారు. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ...
News

ఆ సర్వర్లతో భారతీయుల సమాచారాన్ని చైనా తస్కరిస్తోంది

భారతీయుల సమాచారం అంతా చైనాకు చేరుతోందా..? అవుననే అంటున్నాయి ఇంటెలిజెన్స్‌ వర్గాలు. భారత్‌-చైనా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే చైనాకు సంబంధించిన 200 యాప్ లను భారత్‌ నిషేధించిన విషయం తెలిసిందే....
Newsvideos

జాగృతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవహ శ్రీ దత్తాత్రేయ హోసబళేజీ ప్రసంగం

జాగృతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవహ శ్రీ దత్తాత్రేయ హోసబళేజీ ప్రసంగం : https://youtu.be/izNuZHh2jNQ VSK TELANGANA సౌజన్యంతో...... మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్...
News

అంతర్వేది : క్రొత్త రథం నమూనా సిద్ధం

పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణ డిజైన్లను దేవదాయ శాఖ ఖరారు చేసింది. 41 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఏడంతస్తుల్లో ఆలయ రథం ఉంటుంది. అంతర్వేది ఆలయ రథం నిర్మాణానికి సంబంధించి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి...
News

వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ దే కీలక పాత్ర – బిల్ గేట్స్

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ కీలక పాత్ర పోషించనుందని మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మరోసారి స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ తయారీలో ఎంతో ముందున్న భారత్‌వైపే ప్రపంచమంతా చూస్తోందన్నారు. ఈ సమయంలో ప్రపంచానికి భారత్‌ సహకారం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు....
News

అల్లర్లు సృష్టించే వారిని అరెస్టు  చేయడం అన్యాయమా ? 

రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన అల్లర్లను సృష్టించే వారిని  అరెస్టు చేయడం పై కొందరు కుహనా మేధావులు దేశం లో అప్రజాస్వామిక చర్యలు జరుగుతున్నాయని అర్థం పర్థం లేని వాదనలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో  సిఏఏ వ్యతిరేక...
1 2,291 2,292 2,293 2,294 2,295 2,500
Page 2293 of 2500