News

News

ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు – జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా తాడ్మెట్ల వద్ద ఐఈడీ పేలుడు సంభవించింది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ వల్లే ఈ పేలుడు సంభవించినట్టు గుర్తించారు. సీఆర్‌పీఎఫ్​ కోబ్రా (కమాండో బెటాలియన్​ ఫర్​ రెజల్యూట్​ యాక్షన్​) బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఈ మందుపాతర(ఐఈడీ) పేల్చారు....
News

చైనాపై నిఘాకు మెరైన్ కమాండోలు

అక్రమ చొరబాట్లకు పాల్పడుతున్న చైనాపై నిఘా, పర్యవేక్షణను మరింత పెంచేందుకు భారత్‌ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. తూర్పు లడ్డాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద నౌకాదళానికి చెందిన మెరైన్‌ కమాండోలను మోహరించిందని తెలిసింది. ఆరు నెలలుగా అక్కడే గస్తీ కాస్తున్న వాయుసేన...
News

డిసెంబర్ 25 నుంచి తిరుమలలో వైకుంఠద్వార దర్శనం

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలో డిసెంబర్‌ 25 నుంచి పది రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచనున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు తితిదే...
News

సరిహద్దుల్లో అశువులు బాసిన మరో భారత వీర జవాను

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్‌ మరోసారి రెచ్చిపోయింది. జమ్మూ కశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వెంట జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను వీరమరణం పొందాడు. రాజౌరీ జిల్లాలోని నౌషీరా సెక్టార్‌ వద్ద శుక్రవారం అర్ధరాత్రి పాక్‌ కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో...
NewsProgramms

స్పూర్తి దాయకంగా రాణి ఝాన్సీ జయంతి వేడుకలు.

కర్నూలు జిల్లా,నంద్యాల సంఘమిత్ర ఆవాసము నందు భరతమాత ముద్దుబిడ్డ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు స్ఫూర్తిదాయకంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలన, లాలంకరణ తర్వాత విద్యార్థుల ప్రార్థనతో సభ ప్రారంభమైంది. స్థానిక సంఘమిత్ర  ఉపాధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, ఘటన కార్యదర్శి శ్రీమతి జయశ్రీ, కార్యవర్గ సభ్యురాలు మరియు యోగా శిక్షకురాలు...
News

ఉగ్రవాద స్థావరాలపై గురి చూసి దెబ్బ కొడుతున్న భారత సైన్యం

చలికాలం తీవ్రం కాకముందే భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్థాన్‌ సైన్యం చేస్తున్న దుష్ట ప్రయత్నాలకు భారత్‌ దీటుగా బదులిస్తోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని అనుమానిత ఉగ్రవాద శిబిరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేస్తూ, పొరుగు దేశానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. దిల్లీలోని...
News

పాక్ కు షాకిచ్చిన ఫ్రాన్స్

ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్థాన్ ‌కు అంతర్జాతీయ సమాజంలో ఛీత్కారాలు తప్పడం లేదు. తాజాగా ఆ దేశానికి ఫ్రాన్స్‌ దిమ్మదిరిగే షాకిచ్చింది! వారి మిరేజ్‌ యుద్ధ విమానాలను ఉన్నతీకరించబోమని తెగేసి చెప్పింది. అంతేకాకుండా సరిహద్దుల్లో భారత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మరో కీలక...
News

భారీ ఉగ్ర కుట్ర భగ్నం : ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష

ముంబయి దాడి జరిగిన నవంబర్‌ 26 కంటే మరింత భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు గుర్తించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌లో నగ్రోటాలో జరిగిన ఎన్కౌంటర్ లో హతమైన ఉగ్రవాదులు భారీ కుట్రను అమలు చేసేందుకు...
News

బెంగళూరు అల్లర్లకు సంబంధించి ఎస్.డి.పి.ఐ, పి. ఎఫ్. ఐ కార్యాలయాల్లో ఎన్.ఐ.ఏ సోదాలు

ఈ ఏడాది ఆగస్టులో బెంగళూరులో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి ఎస్.డి.పి.ఐ (సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) పార్టీకి సంబంధించిన నాలుగు కార్యాలయాలతో సహా పలు చోట్ల ఎన్‌.ఐ.ఏ( జాతీయ దర్యాప్తు సంస్థ) దాడులు నిర్వహించింది. బెంగళూరు నగరాన్ని అట్టుడికించిన ఈ అల్లర్లకు సంబంధించి...
1 2,191 2,192 2,193 2,194 2,195 2,427
Page 2193 of 2427