విధ్వంసానికి పాల్పడ్డ విద్యార్థులపై కేసు @ JNU
జేఎన్‌యూలోని వామపక్ష విద్యార్థి సంఘం నాయకురాలు అయిషీ ఘోష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి ఘటనకు ఒక రోజు ముందు అంటే జనవరి 4న వర్సిటీ సర్వర్ రూమ్‌ను ధ్వంసం చేసినందుకు గానూ అయిషీ ఘోష్, మరో 19 మందిపై...









