News

ArticlesNewsvideos

చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వ దారుణ మారణకాండకు 32 ఏండ్లు

పౌర హ‌క్కుల గురించి లెక్చ‌ర్లు దంచే మేధావుల‌కు జూన్ 4 వ తేదీ ప్ర‌త్యేక‌త గుర్తు లేదా??? క‌నీస హ‌క్కులు కావాల‌న్న విద్యార్థుల‌ను నిర్దాక్షిణ్యంగా చంపించేసిన ఘ‌ట‌న మ‌దిలోకి రాదా??? తియనన్మన్ స్క్వేర్ లో రోడ్డు మీద ఉన్న ప్ర‌జ‌ల మీద‌కు...
News

ఇంటెలిజెన్స్‌ రంగాల వారు పదవీ విరమణ పొందినా….. పెదవి విప్పరాదు…. హద్దు దాటరాదు – స్పష్టం చేసిన కేంద్రం

రక్షణ, ఇంటెలిజెన్స్‌ రంగాలకు చెందిన 25 విభాగాల అధికారులు రిటైరైన తర్వాత కూడా సున్నితమైన అంశాలను వెల్లడించకుండా కేంద్రం కట్టడి చేసింది. ఆయా విభాగాల్లో పనిచేసి రిటైరైన తర్వాత ఆర్టికల్స్‌గాగానీ, పుస్తకాలుగాగానీ సంచలనమైన సున్నిత విషయాలను వెల్లడించకుండా ఈ చర్య తీసుకున్నారు....
News

మహారాష్ట్రలో పట్టుబడిన నకిలీ ఓటర్ ఐడీలు

మహారాష్ట్రలోని ఠానే జిల్లా కల్యాణ్‌ పట్టణంలో గల ఓ అపార్టుమెంట్‌లో భారీ సంఖ్యలో ఓటరు గుర్తింపు కార్డులను పోలీసులు సీజ్‌ చేయడం కలకలం రేపింది. తమకు అందిన సమాచారంతో స్థానిక రెవెన్యూ శాఖ అధికారులు మంగళవారం రాత్రి ఫ్లాట్‌పై దాడులు చేశారు....
News

పాక్ చర్యలను బట్టే కాల్పుల విరమణ కొనసాగింపు ఉంటుంది – సైన్యాధిపతి నరవాణే

భారత్‌తో ‘శాంతి వారధుల’ను నిర్మించాల్సిన బాధ్యత పాకిస్థాన్‌పైనే ఉందని సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె పేర్కొన్నారు. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలవుతున్నప్పటికీ చొరబాట్లకు అడ్డుకట్ట వేయడం వంటి చర్యలను పాక్‌ చేపడితే పరస్పరం విశ్వాసాన్ని...
News

వాట్సప్ గీత దాటుతోంది – కేంద్రం

కొత్త ప్రైవసీ విధానాన్ని అంగీకరించాల్సిందిగా వాట్సాప్‌ తన వినియోగదారులను తీవ్రస్థాయిలో బలవంతం చేస్తోందని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు చట్టమయ్యేలోగా రోజూ నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు ఇస్తూ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని కేంద్రం పేర్కొంది. వాట్సాప్‌...
News

బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం… క్వాడ్లో చేరిక విషయంలో బెదిరింపులు..

అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా చైనా తన దుందుడుకు వైఖరిని మార్చుకోవడం లేదు. తాజాగా బంగ్లాదేశ్‌ అంతర్గత వ్యవహారంలోనూ డ్రాగన్‌ జోక్యం చేసుకుంది. క్వాడ్‌లో చేరికపై ఆ దేశాన్ని హెచ్చరించింది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో కీలకంగా మారుతున్న ఆ కూటమిపై తన...
News

వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలు… శాంతి ఒప్పందాలు ఉల్లంఘిస్తున్న డ్రాగన్ దేశం…

వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని భారత్ పేర్కొంది. చైనా బలగాలను ఉపసంహరించకపోగా.. పెంచుతోందని భారత్ ఆరోపించింది. బలగాల ఉపసంహరణ ప్రక్రియ త్వరగా పూర్తయితే తూర్పు లద్ధాఖ్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఉపసంహరణ సాధ్యమవుతుందని చెప్పింది. దీంతో...
News

ఆనందయ్య కంటి చుక్కల మందు పంపిణీపై తీర్పును రిజర్వు చేసిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు

క్రిష్ణపట్నం ఆనందయ్య కంటి చుక్కల మందు పంపిణీపై తీర్పును ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రిజర్వు చేసింది. కంటి మందు విషయంలో నిపుణుల కమిటీ నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. నిపుణుల ఆమోదం లేకుండా కంటి మందుకు అనుమతి ఇవ్వలేమని వివరించింది. అత్యవసర...
News

భారత చట్టాలు మాకు వర్తించవు… ఢిల్లి హైకోర్టులో గూగుల్ వింత వాదన..

భారత ప్రభుత్వ కొత్త డిజిటల్‌ నిబంధనలు తమ సెర్చి ఇంజిన్‌కు వర్తించవని అమెరికా సంస్థ గూగుల్‌ వాదించింది. ఈ మేరకు ఆదేశాలివ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును కోరింది. ఓ మహిళకు సంబంధించిన ఫొటోలను ఇంటర్నెట్‌ నుంచి తొలగించే విషయమై దాఖలైన కేసులో.. దిల్లీ...
News

మసీదుల్లో లౌడ్‌ స్పీకర్ల వినియోగంపై ఆంక్షలు

ప్రపంచంలో చాలా దేశాలలో దైవ ప్రార్థనల పేరిట మైక్‌లలో పెద్ద సౌండ్‌ పెడుతూ ఆ ప్రార్థనా మందిరాల చుట్టూ ఉన్న వారికి ఇబ్బందులకు గురిచేస్తుంటారు. తాజాగా, సౌదీ అరేబియాలో ఇదే జరిగింది. దీంతో అక్కడి ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. సౌదీ అరేబియా...
1 2,132 2,133 2,134 2,135 2,136 2,429
Page 2134 of 2429