News

News

UP : రెండు వైద్య సంస్థలకు రామభక్త కళ్యాణ్ సింగ్ పేరు

రామభక్త కళ్యాణ్ సింగ్ ‌ను గౌరవించుకోవడానికి, రాష్ట్రంలోని రెండు వైద్య సంస్థలకు ఆయన పేరు పెట్టనున్నట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. బులంద్ ‌షహర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల మరియు లక్నోలోని సూపర్‌ స్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రికి రామభక్త్ కళ్యాణ్ సింగ్...
News

రోహింగ్యాలు మరియు ఇతర అక్రమ వలసదారుల వీడియోలను అప్‌లోడ్ చేస్తున్న యూట్యూబ్ ఛానెల్ ‘సబ్ లోక్ ‌తంత్ర’ ని నిషేధించిన యూట్యూబ్

రచిత్ కౌశిక్ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ 'సబ్ లోక్ ‌తంత్ర', భారతదేశానికి అక్రమంగా వలస వస్తున్న రోహింగ్యాలు మరియు ఇతర అక్రమ వలసదారులు మరియు ఇస్లామిక్ మూకల బెదిరింపుల గురించి అనేక వీడియోల ద్వారా వివరించింది. రోహింగ్యాలు మరియు ఇతర చట్టవిరుద్ధ...
News

బెంగాల్ ఎన్నికల అనంతర హింస: సిబిఐ దర్యాప్తు ప్రారంభం : తొమ్మిది కేసులు నమోదు

పశ్చిమ బెంగాల్ హింసాకాండపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణకు కలకత్తా హైకోర్టు ఆదేశించిన తరువాత, ఏజెన్సీ దర్యాప్తును ప్రారంభించింది. ఇప్పటివరకూ ఈ విషయంలో తొమ్మిది కేసులను నమోదు చేసింది. దర్యాప్తు కోసం సీబీఐ బృందం బెంగాల్‌లోని హింస జరిగిన...
News

మోప్లా ఘటనకు కారకులైన వారిని స్వతంత్ర వీరుల జాబితా నుండి తొలగించిన ICHR

“ఏ జాతి తన చరిత్ర గురించి తాను తెలుసుకోదో  ఆ జాతి అంతరించి పోతుంది”అన్న అంబేద్కర్ మాటలను మననం చేసుకుంటూ,మార్క్సిస్ట్,సూడో సెక్యులరిస్ట్ గాజు కళ్లద్దాలతో కాక భారతీయ నేత్రాలతో చరిత్రను అధ్యయనం చేయాలి. “మోప్లా ఘటన” స్వాతంత్రోద్యమానికి సంబంధం లేదని,పక్కా ప్రణాళికతో...
News

సి.ఏ.ఏ ఖ‌చ్చితంగా అమ‌లు చేయాలి – సి.ఏ.ఏ పై స్వ‌రం మార్చిన అకాలిద‌ల్ నాయ‌కుడు

పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) ఇటీవ‌ల కాలంలో మద్దతు పెరుగుతోంది. సి.ఏ.ఏ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన స‌మ‌యంలో దానికి వ్య‌తిరేకంగా అనేక ఆందోళ‌న‌లు జ‌రిగాయి. దేశంలోని కొన్ని రాజ‌కీయ పార్టీలు సి.ఎ.ఎ స‌వ‌ర‌ణను వ్య‌తిరేకించాయి. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల...
News

ఢిల్లీ : లాకప్ లో పార్టీ చేసుకున్న క్రిమినల్స్ -వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్

జైలులో ఉన్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌ లు కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలోని జైలు లాకప్ లో మద్యం తాగుతూ.. స్నాక్స్‌ తింటూ కనిపించారు. ఇది ఢిల్లీ జైలులో చోటు చేసుకున్నదేనని ఢిల్లీ పోలీసులు ధృవీకరించారు....
News

తాలిబన్లు ఉగ్రవాదులే. మేం వారినలాగే గుర్తిస్తాం – కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో

తాలిబన్లు ఉగ్రవాదులని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తేల్చి చెప్పారు. వారిని తాము అలానే గుర్తిస్తామన్నారు. తాలిబన్లపై ఆర్థిక ఆంక్షలకు తాను అనుకూలమని ట్రూడో పేర్కొన్నారు. త్వరలోనే జీ-7 వర్చువల్‌ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం....
News

కేరళలో కోరలు చాస్తున్న కరోనా – ఒక్కరోజులోనే 31 వేల కేసులు – రికార్డు స్థాయిలో మరణాలు

కరోనా మూడోదశ వ్యాప్తి భయాల నేపథ్యంలో కేరళలో ఒక్కసారిగా కోవిడ్ కేసులు విజృంభించాయి. ఆందోళన కలిగించే రీతిలో మరణాలు నమోదు అవుతున్నాయి. కేరళలో బుధవారం కరోనా సంక్రమణ తాలూకూ భయానక గణాంకాలు తెరపైకి వచ్చాయి. గత 24 గంటల్లో, ఇక్కడ 31,445...
News

తాలిబన్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన చైనా – భారత్ ను ఇరుకున పెట్టడానికేనంటున్న నిపుణులు

తాలిబన్లతో చైనా దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. కాబుల్లో తొలి దౌత్యపరమైన సంప్రదింపులు చేపట్టింది. ఇరువురి మధ్య అవరోధం లేకుండా సంభాషణ జరుగుతోందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వెల్లడించారు. తాలిబన్ల విషయంలో తొలి నుంచీ చైనా...
News

రూ.1.26 లక్షల కోట్ల అభివృద్ధి పనులపై మోడీ సమీక్ష… 14 రాష్ట్రాలు హాజరు

'వన్ నేషన్ వన్ రేషన్' పథకంపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సమీక్ష నిర్వహించారు. 37వ ప్రగతి సమావేశంలో భాగంగా... 14 రాష్ట్రాల్లో సుమారు రూ.1.26 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టిన ఎనిమిది ప్రాజెక్ట్ లను సమీక్షించారు. ప్రాజెక్టులు తెలుకున్నారు. ఓఎన్...
1 2,075 2,076 2,077 2,078 2,079 2,430
Page 2077 of 2430