‘ఒమిక్రాన్’తో పొంచివున్న ముప్పు!
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జెనీవా: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌తో తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ఒమిక్రాన్‌లోని మ్యుటేషన్లకు రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే సామర్థ్యం ఉందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. భవిష్యత్తులో కేసులు...









