అమెరికా చేతిలో చైనా గుట్టు?
చైనా గూఢచారులకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీలో కీలక వ్యక్తి అమెరికాకు పారిపోయినట్లు సమాచారం. ఈ విషయంపై చైనా కూడా ఆచితూచీ వ్యవహరిస్తోంది. చైనా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్రటరీ విభాగంలో...








