అఫ్గాన్ గగనతలం మూసివేత.. విమానాలు వెళ్లలేని పరిస్థితి
తాలిబన్ల అధీనంలో ఉన్న అఫ్గానిస్థాన్ నుంచి బయటపడేందుకు వేలాది మంది ప్రజలు కాబుల్ విమానాశ్రయానికి పోటెత్తారు. అటు భారత్, అమెరికా సహా పలు దేశాలు తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి. దీంతో కాబుల్ ఎయిర్‌పోర్ట్ కిక్కిరిసిపోయింది. అయితే...









