News

News

సరిహద్దుల్లో క్రీడాస్ఫూర్తి నింపుతున్న భారత సైనికులు

* లడ్డాఖ్ లో తొలిసారి ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీలు ప్రారంభించిన లెఫ్టినెంట్ గవర్నర్ * పెద్ద సంఖ్యలో పాల్గొన్న పర్వతారోహకులు మంచులో మామూలుగా నడవటమే చాలా కష్టం. అలాంటిది, నిటారుగా ఉన్న మంచు గోడను ఎక్కారు ఆ పర్వతారోహకులు. అది...
News

బేలారస్ లో ఉక్రెయిన్, రష్యా చర్చలు

బేలారస్ వేదికగా రష్యా- ఉక్రెయిన్ ల మధ్య జరుగనున్న చర్చలపై ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఇవాళ ప్రిప్యాట్ నదికి సమీపంలో ఉక్రేనియన్ - బెలారసియన్ సరిహద్దు రష్యా, ఉక్రెయిన్ ల మధ్య చర్చలు జరగనున్నాయి. చర్చల్లో భాగంగా ఉక్రేయిన్ ప్రతినిది...
News

ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్న కేంద్రమంత్రులు…

* విద్యార్థుల తరలింపును మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం సాహసోపేత నిర్ణయం ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్​ సరిహద్దు...
News

భారత తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖలో బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు

తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని బీచ్‌రోడ్డులో నిర్వహించిన బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు (మిలాన్‌-22) వేడుకగా సాగాయి. నమూనా యుద్ధ విన్యాసాలు, ‘అంతర్జాతీయ నగర కవాతు’(ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌) వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గగనతలంలో ఫైటర్‌జెట్స్‌, హెలికాఫ్టర్లు, యుద్ధవిమానాల...
News

దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకే పీఎం గతిశక్తి యోజన… పీఎం మోడీ వెల్లడి

దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడంలో పీఎం గతి శక్తి యోజన కీలకపాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రభుత్వ -ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కావాలని, పెట్టుబడులు పెంచాలని కోరారు. "వివిధ శాఖల వద్ద అన్ని అభివృద్ధి...
NewsProgramms

దేశం మారుతోంది – శ్రీ రాంమాధవ్

దేశంలో ఒకప్పుడు "మేము సెక్యులర్ వాదులం" అని చెప్పుకునేందుకు పలువురు పోటీ పడే వారని, ప్రస్తుతం "మేము హిందువులం. హిందుత్వ వాదులం" అని గర్వంగా ప్రకటించుకుంటున్నామని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారణి సభ్యులు శ్రీ రామ్ మాధవ్ పేర్కొన్నారు....
NewsProgramms

ఆకట్టుకున్న బాలమేళా

సేవా భారతి (విజయవాడ) ఆధ్వర్యంలో నిర్వహించిన 'బాలమేళా'లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సేవ భారతి గత 35 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అనేక వేల సేవా కార్యక్రమాలు నడుపుతూ బడుగు బలహీన వర్గాలకు ఆయా ప్రాంతాలలో అవసరాలకు అనుగుణంగా ప్రజలకు సేవా కార్యక్రమాలు...
ArticlesNews

ఉక్రెయిన్ ఉదంతం ప్రపంచ ప్రజలకో గుణపాఠం

ఉక్రెయిన్ పై రష్యా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ జరుపుతోంది. ఒళ్ళు గగుర్పొడిచే భయానక దృశ్యాలు మనకు కనబడుతున్నాయ్. కేవలం 48 గంటల్లోనే ప్రశాంతంగా ఉండే ఉక్రెయిన్ దేశం చిన్నాభిన్నమైపోయింది. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ఎక్కడో బంకర్లో తలదాచుకుని ఉన్నాడనే వార్తలు...
News

`ఆపరేషన్ గంగా’: ఉక్రెయిన్ నుండి రెండు విమానాల్లో 469 మంది తరలింపు

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తుండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు, బిక్కుమంటున్న భారతీయ పౌరులు, విద్యార్థులు తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. రుమేనియా నుంచి తొలి రెండు ఎయిర్‌ ఇండియా విమానాలు 469 మందితో భారత్‌కు చేరుకున్నాయి. మొదటి...
News

శ్రీ‌లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఘనంగా పుష్పయాగం

విజ‌య‌వాడ‌: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలోని శ్రీ‌లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో పుష్పయాగం ఘనంగా జరిగింది. 18 రకాల పుష్పాలు, 108 పూల బుట్టలతో తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో నిర్వహించినట్టుగానే ఈ పుష్పయాగం వైభవంగా జరిపించారు. తాడిగడప కూడలి నుంచి పుష్పాల...
1 1,967 1,968 1,969 1,970 1,971 2,495
Page 1969 of 2495