జమ్మూకశ్మీర్‌లో 45 శాతం తగ్గిన ఉగ్రవాదం
ఉత్తమ ఫలితాలిస్తున్న ఆర్టికల్ 370 రద్దు వెల్లడించిన కేంద్ర హోం శాఖ న్యూఢిల్లీ: గడిచిన నాలుగేళ్ళలో జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం 45 శాతం తగ్గిందని కేంద్ర హోంశాఖ పార్లమెంట్‌లో ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ పరిణామాలపై అనేక ఆందోళనలు...









