News

News

భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతికి ప్రధాని!

విజ‌య‌వాడ‌: ఏడాది పాటు జరిగే శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సంబరాలకు ప్రధాని నరేంద్ర మోదీ జులై నాలుగోతేదీన భీమవరంలో శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు తాము చేసిన ప్రయత్నాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో ఫలించినట్టు క్షత్రియ...
News

సీఎం ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారు… : ఎంపీ న‌వ‌నీత్ కౌర్ రాణా

ముంబై: మహారాష్ట్ర అమరావతి ఎంపీ, టాలీవుడ్ మాజీ నటి నవనీత్ కౌర్​ రాణా ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. శివసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చి ముంబయిలోని ఆమె నివాసం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటారు. సీఎం ఉద్ధవ్...
News

వాళ్ళే లక్ష్యంగా మసీదులో పేలుళ్ళు.. 33 మంది దుర్మరణం

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో మరో బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది. కుందుజ్ ప్రావిన్స్ లోని ఓ మసీదు బాంబు దాడులతో దద్దరిల్లింది. ఇమామ్ సాహిబ్ జిల్లాలోని మవ్లావీ సికందర్ మసీదుపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడిలో 33 మంది మరణించారు....
News

వంట‌ మ‌నిషి దుర్బుద్ధి.. ఉమ్ముతూ రోటీలు చేశాడు!

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా, మోడీనగర్ పట్టణంలో ఓ వివాహ వేడుక జ‌రుగుతోంది. అక్క‌డ రోటీల ప‌నికి కుదిరిన వ్య‌క్తి త‌న దుర్బుద్ధిని బ‌య‌ట‌పెట్టాడు. తాను చేస్తున్న రోటీల‌పై ఉమ్ముతున్నాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా...
News

హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులపై నిషేధం విధించాలి

న్యూఢిల్లీ: భారతదేశం అంతటా హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని, మార్కెట్ల నుండి హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులను ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాల‌ని కోరుతూ ఒకరు త‌న పిటీష‌న్‌లో అభ్య‌ర్థించారు. న్యాయవాది విభోర్ ఆనంద్ న్యాయవాది రవి కుమార్ తోమర్...
News

మ‌న్యంలో ఘ‌నంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ‌

అల్లూరి: ఏపీ మ‌న్యంలోని అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం పెద‌మాకవరం పంచాయ‌తీ గానుగుల గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ కార్య‌క్ర‌మాన్ని అత్యంత వైభవంగా జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా వ‌క్త‌లు మాట్లాడుతూ హిందూ ధ‌ర్మ విశిష్ట‌త‌, శ్రీ‌రాముడు, జాన‌కి మాత‌, ల‌క్ష్మ‌ణుడు, హ‌నుమాన్...
News

పీయూసీ ఫైనల్ పరీక్ష రాయకుండానే వెళ్ళిపోయిన ఇద్దరు పిటిషనర్లు!

ఉడిపి: హిజాబ్ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు విద్యార్థినులు శుక్రవారం వార్షిక పరీక్ష రాసేందుకు నిరాకరించారు. హిజాబ్ ఘటనకు సంబంధించి ఇద్దరు పిటిషనర్లు అలియా అస్సాది, రేషమ్ లు శుక్రవారం కర్ణాటకలోని ఉడిపిలో ప్రీ-యూనివర్శిటీ కోర్సు (పీయూసీ) పరీక్ష...
News

సత్యం, కరుణ, పరిశుభ్రత, శ్రద్ధ అన్ని భారతీయ మతాల ప్రాథమిక లక్షణాలు

ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ సంఘ్‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్‌ భోపాల్‌: భోపాల్‌లో ప్రజ్ఞా ప్రవాహ అఖిల భారత ఆలోచనా సమావేశం ఆదివారం(ఏప్రిల్ 17) జరిగింది. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ్‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్‌, స‌ర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోస్బాలే...
News

నవాబ్ మాలిక్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు!

ముంబై: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ దశలో సముచిత న్యాయ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది....
News

రాజస్థాన్ ప్రభుత్వం వికృత చేష్ట‌లు… బుల్డోజ‌ర్‌తో ఆల‌యాల కూల్చివేత‌

జ‌య‌పూర్‌: రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డుతోంది. హిందువుల మ‌నోభావాలు, విశ్వాసాల‌పై బుల్డోజ‌ర్‌తో దాడి చేస్తోంది. అభివృద్ధి పేరుతో అల్వార్ జిల్లా, రాజ్‌గఢ్‌లో చారితాత్మ‌క మూడు దేవాలయాలను శుక్ర‌వారం బుల్డోజర్‌తో కూల్చివేసింది, ఈ ఆలయాలలో 300 సంవత్సరాల నాటి శివాలయం కూడా...
1 1,808 1,809 1,810 1,811 1,812 2,389
Page 1810 of 2389