News

News

దేశీయ గోవుల పెంపకానికి హర్యానా సర్కారు కసరత్తు

పెంపకందారులకు రూ. 25 వేల సబ్సిడీ 50వేల ఎకరాల్లో సహజ వ్యవసాయం ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు హర్యానా: ఆవుపాల ఉత్పత్తిదారులకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశీయ జాతి ఆవుల కొనుగోలుపై రూ.25,000 వరకు...
News

క‌శ్మీర్‌లో పాక్ ఉగ్ర‌వాది కాల్చివేత‌!

క‌శ్మీర్‌: అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి మూడు రోజుల ముందు భారత్‌లోకి చొరబాటుకు ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలు కాల్చిచంపాయి. జమ్ముక‌శ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో పాక్ భూభాగం నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు తీవ్రవాది ప్రయత్నించాడు. బఖూర్పూర్ బీవోపీ(బార్డర్ ఔట్‌...
News

సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి మాధవన్‌పై అత్యాచార కేసు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీపై అత్యాచార కేసు నమోదైంది. సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీ పీపీ మాధవన్‌పై ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం వచ్చిన మహిళను 71 ఏళ్ళ వృద్ధుడైన పీపీ...
News

నవభారత యువసైన్యం అగ్నిపథ్‌తో సాధ్యం

న్యూఢిల్లీ: నవ భారత యువసైన్యం అగ్నిపథ్‌ అని దేశంలోని యువకులందరూ అగ్నిపథ్‌లో చేరాలని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి ఎస్‌.పి. సింగ్‌భాగెల్‌ పిలుపునిచ్చారు. తిరుపతి బీజేపీ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో స్థానిక ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన న్యాయవాదుల సదస్సుకు ఆయన...
News

రికార్డు స్థాయిలో పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం

తిరుప‌తి: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు నెలలుగా ప్రతినెలా రూ.100 కోట్లకు పైగా వస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా మే నెలలో అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం సమకూరింది. కొవిడ్‌ కారణంగా గడచిన రెండేళ్ళ‌లో శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను...
News

మానవ రూపంలో అరుదైన నంది విగ్రహం

11 వ శతాబ్దం నాటిదిగా వెల్లడి తెలంగాణలో గుర్తించిన పురావస్తు శాస్త్రవేత్తలు సిద్దిపేట: నంది అనగానే శివాలయంలో  శివుడికి ఎదురుగా మంటపంలో జంతు రూపంలో ఉండటమే మనకు తెలుసు. కానీ.. 11వ శతాబ్దంలో నందికి మానవరూపంతో ఓ దైవ విగ్రహంగా ప్రత్యేక...
News

భార‌త్‌లోని ప్రధాన నగరాల్లో హై అలెర్ట్!

ఉగ్ర‌దాడుల‌కు పాకిస్తాన్ ముష్కర మూకల యత్నం గుర్తించిన భారత నిఘా వర్గాలు న్యూఢిల్లీ: పాకిస్తాన్‌​కు చెందిన ముష్కర ముఠాలు భారత్​పై దాడులకు కుట్రలు పన్నుతున్నాయి. మతపరమైన స్థలాలపై, భద్రతా దళాలపై దాడులు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. అల్​ఖైదా...
News

కశ్మీర్‎లో ఉగ్రవాది ఫరీద్ అహ్మద్ అరెస్ట్!

క‌శ్మీర్‌: జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఒక ఉగ్రవాదిని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. అతని దగ్గర నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలో భద్రతను పెంచారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి...
News

డీజీపీనీ వదలని సైబర్‌ నేరగాళ్ళు!

భాగ్య‌న‌గ‌రం: ప్రముఖుల ఫొటోలను వాట్సాప్‌ డీపీలుగా పెట్టుకొని మోసాలకు పాల్ప డుతున్న సైబర్‌ నేరగాళ్ళు ఈ సారి ఏకంగా రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఫొటోను డీపీగా పెట్టుకొని అధికారులు, ప్రజలకు టోకరా వేసే ప్రయత్నం చేశారు. ఓ నంబర్‌కు మహేందర్‌రెడ్డి ఫొటో...
News

‘ప్రకృతితో సహజీవనమే మానవాళికి రక్ష’: జీ7 సదస్సులో మోదీ

జర్మనీ: వాతావరణ మార్పుల కట్టడి కోసం ఇచ్చిన హామీలకు భారత్‌ గట్టిగా కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తమ పనితీరు ఇందుకు అద్దం పడుతోందన్నారు. ప్రకృతితో సహజీవనానికి ప్రపంచం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో...
1 1,724 1,725 1,726 1,727 1,728 2,386
Page 1726 of 2386