News

News

ఆలయం వద్ద తొక్కిసలాటలో ముగ్గురు మృతి.. మోదీ సంతాపం

సికార్‌: రాజస్థాన్.. సికార్‌లోని ఖాటూ శ్యామ్‌జీ ఆలయం వెలుపల సోమవారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మరణించారు. మరో నలుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్ని జైపుర్​లోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సీసీటీవీ ఫుటేజీ ద్వారా...
News

వాణిజ్య ప్రకటనల్లో మహిళలు నటించడంపై ఇరాన్‌ నిషేధం

ఇరాన్‌: వాణిజ్య ప్రకటనల్లో మహిళలు నటించడంపై ఇరాన్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. డోమినో కంపెనీ రూపొందించిన రెండు ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. హిజాబ్‌లో ఉన్న ఓ యువతి కారు నడుపుతూ ఉంటుంది. అయితే, మాటిమాటికీ ఆమె...
News

కామన్వెల్త్ గేమ్స్‌లో పివి సింధుకు స్వర్ణం

న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌, తెలుగు తేజం పి వి సింధు అద్భుత విజయం సాధించింది. ప్రతిష్ఠాత్మక క్రీడల్లో స్వర్ణం సాధించి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సత్తా చాటి పసిడి...
News

వెంకయ్య ప్రేరణాత్మక మాటలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే..: మోదీ

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగాలు, మాట్లాడిన ప్రతి మాట యువతను, మహిళలను, సమాజంలోని పీడిత, తాడిత వర్గాలకు ఎంతగానో ప్రేరణనిచ్చాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ముప్పవరకు వెంకయ్యనాయుడు పదవీకాలం ఈనెల...
News

75 దేశభక్తి గీతాలకు నృత్యం… భారత్ వరల్డ్ రికార్డు

అనంతపురం: ఏపీలోని అనంతపురం నగరానికి చెందిన కత్తి విజయ్ కుమార్ నృత్య శిక్షకుడిగా మంచి పేరున్న వ్యక్తి. ఎంతోమంది శిక్షకులను తయారుచేసిన ఘనత ఇతనిది. ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి ఏదో ఒక రకమైన వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించి దేశభక్తిని చాటుకుంటాడు. గతంలోనూ...
News

మూడేళ్ళ‌ కుమార్తెను నేలకేసి కొట్టిన తండ్రి అలీఖాన్‌!

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్​లోని బోరబండ నివాసి బాసిత్‌ అలీఖాన్‌, మాసబ్‌ట్యాంక్‌ సమీప ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన సనా ఫాతిమా 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలున్నారు. ఏసీగార్డ్స్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సనా ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి. ఆటోడ్రైవర్‌గా...
News

త‌మిళ‌నాడులో క్రిస్టియన్ మ‌తమార్పిడి కోసం కిడ్నాప్‌లు!

ధిక్క‌రిస్తే పైపులతో దాడి ఎన్జీవోల ఊబిలో నిరుపేద‌లు చెన్నై: తమిళనాడులో మంచిమాట‌ల‌తో మ‌త మార్పిడి జ‌రుగుతోంది... నిరుపేద‌ల అభ్యున్న‌తికి పాటుప‌డ‌తామంటూ ప్ర‌చారం చేసుకుంటున్న క్రిస్టియన్ ఎన్జీవోలు ఈ దురాగతానికి పాల్ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే అమాయ‌కులు వీరి ఊబిలో చిక్కుకున్నారు. అంతేకాదు... వారి ఆదేశాల‌ను...
News

ఒక రోజు క‌స్ట‌డీలో ఐఎస్ ఉగ్రవాద మొహ్సిన్ అహ్మద్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసిన నిందితుడు ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) సభ్యుడు మొహ్సిన్ అహ్మద్‌ను ఆదివారం ఇక్కడ ప్రత్యేక కోర్టు ఒకరోజు ఎన్‌ఐఎ కస్టడీకి పంపింది. అహ్మద్‌ను ఏడు రోజుల కస్టడీని కోరిన దర్యాప్తు...
News

వ్యవసాయ రంగంలో భారత్‌ ప్రపంచ సారథిగా ఎదగాలి

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో భారత్‌ స్వయంసమృద్ధంగా మారడంతో పాటు ప్రపంచ సారథిగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు సాగు, పశుపోషణ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలను ఆధునీకరించాల్సిన అవసరముందన్నారు. దిగుమతులను బాగా తగ్గించుకుని ఎగుమతులను ఇతోధికంగా పెంచుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం...
News

ఐఎస్ఐఎస్‌తో లింకులు… ఢిల్లీ విద్యార్థి మోసిన్ అహ్మ‌ద్ అరెస్ట్‌

న్యూఢిల్లీ: గ్లోబల్ ఉగ్రవాద సంస్థ ఐసీస్ కోసం నిధుల సేకరిస్తున్నాడనే కారణంగా ఢిల్లీలో ఇంజనీరింగ్ చదువుతున్న మోసిన్ అహ్మద్ అనే బిహార్ యువకుడిని ఎన్ఐఏ శనివారం అరెస్ట్ చేసింది. నగరంలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో మోసిన్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం...
1 1,687 1,688 1,689 1,690 1,691 2,384
Page 1689 of 2384