News

News

శ్రీశైలానికి భారీగా భక్తులు.. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

శ్రీశైలం: శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్తిక మాసోత్సవాలు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి తరలివచ్చారు. భక్తులు కార్లు బస్సులతోపాటుగా వివిధ వాహనాల్లో తరలివచ్చారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న అనంతరం.. తిరిగి...
News

మొక్కు తీర్చుకునేందుకు దూడతో కలిసి నడక….

చిక్కమగళూరు: తాను పెంచుకున్న దూడను భగవంతుడికి బహుకరించాలని ఓ భక్తుడు 360 కిలోమీటర్లు నడిచాడు. 36 రోజుల అనంతరం దూడతో పాటు దేవుడి సన్నిధికి చేరుకుని కోరికను నెరవేర్చుకున్నాడు. ఒకపక్క తన ఉద్యోగం చేస్తూనే దూడతో కలిసి నడక కొనసాగించాడు. కర్ణాటక...
News

ప్రియురాలిని చంపిన ప్రియుడు ఆఫ్తాబ్‌ ఆమీన్‌!

న్యూఢిల్లీ: ప్రియురాలిని ప్రియుడు అతికిరాతకంగా చంపిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ముంబైకి చెందిన ఆఫ్తాబ్‌ ఆమీన్‌, శ్రద్ధా(26) ఢిల్లీలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. మే 18న వారిద్దరి మధ్య పెళ్ళి విషయమై గొడవ జరిగింది. దీంతో శ్రద్ధాను అతడు మట్టుబెట్టాడు. మృతదేహాన్ని...
News

మతమార్పిడులపై సుప్రీం మండిపాటు!

న్యూఢిల్లీ: దేశంలో బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు మండిపడింది. బలవంతపు మతమార్పిడి తీవ్రమైన విషయమని... దేశభద్రతను ప్రభావితం చేస్తాయని ధర్మాసనం అభిప్రాయపడింది. పరిస్థితి క్లిష్టంగా మారకముందే.. బలవంతపు మతమార్పిళ్ళును నిలిపివేయాలని కేంద్రానికి సూచించింది. ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది....
News

త్వరలోనే విశాఖ రైల్వే జోన్ ప్రక్రియ: జీవీఎల్

విజయవాడ: ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన విజయవంతం అయిందని.. తన అభ్యర్థన మేరకే విశాఖలో సభ జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అనేక ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు జరగటం రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇస్తున్న సహకారానికి నిదర్శనమని జీవీఎల్...
News

భారత జలాల్లోకి శ్రీలంక మత్స్యకారులు

శ్రీకాకుళం: భారత జలాల్లోకి చొరబడి చేపల వేట సాగిస్తున్న శ్రీలంక మత్స్యకారుల్ని కోస్ట్ గార్డ్స్​ పట్టుకున్నారు. రెండు బోట్లను 300 కేజీల చేపల్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం తీరంలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపల వేట సాగిస్తున్నట్టు కోస్ట్...
News

కశ్మీరు పరివర్తనకు సైన్యం తోడు.. ప్రజలకు అండగా సైనికులు!

కశ్మీర్‌: సుందర కశ్మీరాన్ని భద్రంగా కాపాడడమే కాదు.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఆ ప్రాంత ప్రజల్లో పరివర్తన తెచ్చేందుకు సైన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. చొరబాట్లు ఆపడం, ఉగ్రవాదులను కట్టడి చేయడం, యువత ఉగ్రవాదంవైపు మళ్లకుండా చూడడం వంటి బహుముఖ వ్యూహాలను...
News

మైనర్‌పై లైంగిక వేధింపులు… శ్రీలంక పాస్టర్, అతని భార్యపై కేసు

చెన్నై: చెన్నైలో మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన పాస్టర్‌, ఈ చర్యకు సహకరించిన అతని భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పాస్టర్ శ్రీలంక జాతీయుడు. చాలా సంవత్సరాలుగా అక్రమంగా చెన్నైలో నివసిస్తున్నాడు. తన చర్చికి హాజరైన చాలా మంది...
News

‘ఇక్ఫాయ్’లో జరిగింది మతపర దాడి(వీడియో): వీహెచ్‌పీ అనుమానం

భాగ్యనగరం: ఇక్ఫాయ్ డీమ్డ్ యూనివర్సిటీలో జరుగుతున్నది విద్యార్థుల మధ్య జరిగే ర్యాగింగ్ కాదని, హిందూ ముస్లింల మధ్య జరుగుతున్న మతపరమైన దాడి అని విశ్వహిందూ పరిషత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి పరిసర ప్రాంతంలో ఉన్న ఇండియన్...
ArticlesNews

ఆరని ‘లవ్ జిహాద్’ మంటలు!

న్యూఢిల్లీ: లవ్ జిహాద్ అనేది అనేక స్థాయిల్లో నిశ్శబ్దం కొనసాగే సమస్య. లవ్ జిహాద్‌పై చాలా రాష్ట్రాలు కఠిన చట్టాలు చేశాయి. చాలా కేసుల్లో చర్యలు కూడా తీసుకున్నాయి..కానీ కేసులు తగ్గడం లేదు. రాజస్థాన్‌లో... రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో లవ్ జిహాద్...
1 1,689 1,690 1,691 1,692 1,693 2,488
Page 1691 of 2488