News

News

ఇస్రో చరిత్రలో మరో కలికితురాయి… LVM3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో చరిత్రలో మరో రైలు రాయిని నమోదు చేసుకుంది. ఆదివారం శ్రీహరికోట వేదికగా చేపట్టిన LVM3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్.. వన్‌ వెబ్‌కు చెందిన 36 ఉప...
News

‘అమృత్‌పాల్‌ పోలీసులకు లొంగిపో’.. అకాల్‌తక్త్‌ పిలుపు

సిక్కులకు పరమపవిత్రమైన 'అకాల్‌ తక్త్‌' నుంచి అమృత్‌పాల్‌సింగ్‌కు పిలుపు వచ్చింది. 'వారిస్‌ పంజాబ్‌ దే' నాయకుడు తక్షణమే పోలీసుల ఎదుట లొంగిపోవాలని 'అకాల్‌ తక్త్‌' జత్యేదార్‌ జ్ఞాని హర్‌ప్రీత్‌ సింగ్‌ కోరారు. అంతేకాదు ఆయన పోలీసుల సామర్థ్యాన్ని కూడా ప్రశ్నించారు. అంతపెద్ద...
News

వాషింగ్టన్‌లో భారత దౌత్యకార్యాలయంపై దాడి కుట్ర… భగ్నం చేసిన సీక్రెట్‌ సర్వీస్‌

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ లో భారత దౌత్య కార్యాలయంపై దాడి చేయాలన్న ఖలిస్థాన్‌ మద్దతుదారుల కుట్ర చివరి నిమిషంలో భగ్నమైంది. లండన్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలో విధ్వంసం జరగడంతో.. అప్రమత్తమైన సీక్రెట్‌ సర్వీస్‌ ఇక్కడ ముందుగానే ఈ కుట్రను అడ్డుకుంది. శనివారం కొందరు ఖలిస్థానీ...
News

10,000 దాటిన క్రియాశీల కేసులు.. 134 రోజుల తర్వాత ఇదే అత్యధికం..

దేశంలో కరోనా వైరస్(Coronavirus) గుబులు ఇంకా తొలగిపోలేదు. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో 56,551 మందిని పరీక్షించగా..1,805 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ముందురోజు కూడా...
News

తిరుమల కాలినడకన వచ్చే భక్తులకు గుడ్‌ న్యూస్‌!

ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జారీని పునరుద్దరిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో వేసవి ఏర్పాట్లపై టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి...
News

తిరుమలలో గంజాయి కలకలం.. ఓ ఉద్యోగి ఏం చేశాడంటే?

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో గంజాయి పట్టుబడటం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన సెబ్‌ అధికారులు తిరుమలకు గంజాయి తరలిస్తున్న టీటీడీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు....
News

ఈ నెల 27 నుంచి ఆన్‌లైన్‌లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 27న ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన 300 దర్శన టికెట్ల కోటాను ఈనెల 27న ఉదయం ॥...
News

Tirupathi: నేడు శ్రీవారి అంగప్రదక్షణ టోకెన్ల విడుదల

Tirupathi : నేటి ఉదయం 10 గంటలకు శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ టోకెన్లను విడుదల చేయనుంది....
News

టీటీడీ వార్షిక బడ్జెట్.. రికార్డులు సృష్టించింది

టీటీడీ వార్షిక బడ్జెట్.. రికార్డులు సృష్టించింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వార్షిక బడ్జెట్ కేటాయింపులతో సహా అనేక విషయాలు వెల్లడించారు. గత నెల 15వ తేదిన పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు...
ArticlesNews

కాలాన్ని దైవంగా భావించి.. ఆరాధించే సనాతన ధర్మం మనది.. ఉగాది సందర్బంగా ప్రత్యేక కథనం!

విశ్వంలో కేవలం చలనం మాత్రమే లేదు. అన్ని సాపేక్ష చలనాలే.. అదేరకంగా కచ్చిత కాలం లేదు. కాలం కూడా సాపేక్షమే అంటే వేరే దానితో పోల్చి చెప్పడం. గీతలో కాలః కలయతామహమ్‌(10-30) అన్నింటినీ నియంత్రించే వాటిలో కాలిమును నేనే. అని భగవానుడు...
1 1,587 1,588 1,589 1,590 1,591 2,487
Page 1589 of 2487