News

News

ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి ‘సియాచిన్’ గ్లేసియర్‌పై తొలిసారిగా మొబైల్ టవర్

ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి ‘సియాచిన్’ గ్లేసియర్‌పై తొలిసారిగా మొబైల్ టవర్, బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్ (బీటీఎస్)లను భారత్ ఏర్పాటు చేసింది. బీఎస్ఎన్ఎల్ సహకారంతో భారత సైన్యం అక్టోబర్ 6న ఈ ఏర్పాట్లు చేయించింది. దీంతో ఇకపై సియాచిన్ ప్రాంతంలో డ్యూటీ చేసే...
News

ఆపరేషన్‌ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌ నుంచి స్వదేశానికి మరో 471 మంది..

ఆపరేషన్‌ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ నుంచి ఆదివారం రెండు విమానాల్లో 471 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. వీటిలో ఒక విమానం ఎయిరిండియాకు చెందినది కాగా, మరోటి స్పైస్‌జెట్‌ సంస్థదని అధికారులు చెప్పారు. ఆదివారం ఉదయం 197 మందితో...
News

విద్యార్థుల కోసం ‘వన్ నేషన్, వన్ ఐడి’ని రూపొందించాలనే యోచిస్తున్న కేంద్రం

పాఠశాల విద్యార్థులు త్వరలో వారి స్వంత ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కలిగి ఉంటారు, వారి తల్లిదండ్రులు సమ్మతి ఇస్తే ఈ ప్రాసెస్ ను త్వరలోనే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలుస్తుంది.. జాతీయ విద్యా విధానం (NEP) 2020లో భాగంగా, ప్రీ-ప్రైమరీ...
News

శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబామల్లికార్జున స్వామి దేవాలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రెండవరోజు బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. సాయంత్రం స్వామిఅమ్మవార్లకు మయూర వాహనసేవ...
News

గాయత్రీదేవి అలంకరణలో బెజవాడ కనకదుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచ ముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. తెల్లవారుజాము నుండే అమ్మవారు గాయత్రి...
News

చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారు ఐదు తలల చిన్న శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. చిన్న శేష వాహనంపై స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు....
News

16వ శతాబ్దంనాటి దశముఖి దుర్గ ఆదరణ కొరవడి ఆరుబయట ఇలా

మహారాష్ట్రలోని చంద్రపుర్‌లో.. దశావతారంలో ఉన్న దుర్గామాత ఏకశిలా విగ్రహం మట్టిలో కూరుకుపోయి ఆదరణ లేకుండా పడుంది. 18 అడుగుల వెడల్పు, 23 అడుగుల పొడవు ఉన్న ఈ భారీ విగ్రహం స్థానిక భివాపుర్‌ వార్డులో ఉన్న రాజీవ్‌గాంధీ ఇంజినీరింగ్‌ కళాశాల వెనుక...
News

మన టెక్నాలజీని అమెరికా అడిగింది: ఇస్రో చీఫ్‌

చంద్రయాన్‌-3 (Chandrayaan- 3) విజయంతో అంతరిక్ష రంగంలో భారత్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. అంతకుముందే ‘చంద్రయాన్-3’ అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించిన అమెరికా అంతరిక్ష నిపుణులు.. సంబంధిత సాంకేతికతను తమతో పంచుకోవాలని కోరినట్లు ఇస్రో (ISRO) ఛైర్మన్ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. కాలం మారిందని.....
News

ఒలింపిక్స్‌ ఆతిథ్యంలో తగ్గేదే లేదు: మోదీ

2036 ఒలింపిక్స్‌కు భారత్‌ ఆతిథ్యమిచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని, ఈ విషయంలో వెనక్కి తగ్గమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శనివారం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) 141వ సదస్సును జియో ప్రపంచ కన్వెన్షన్‌ కేంద్రంలో మోదీ ప్రారంభించారు....
News

40 ఏళ్ల తర్వాత భారత్‌, శ్రీలంక మధ్య ఫెర్రీ ప్రారంభం

తమిళనాడులోని నాగపట్టినం హార్బర్‌ నుంచి శ్రీలంకలోని కాంగేసన్‌తురై హార్బర్‌ మధ్య ప్రయాణికుల ఫెర్రీ శనివారం ప్రారంభమైంది. శ్రీలంకలో యుద్ధ సమయంలో ఈ సర్వీసు రద్దవగా 40 ఏళ్ల తర్వాత పునరుద్ధరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ సర్వీసు ప్రారంభోత్సవంలో పాల్గొని...
1 … 1,548 1,549 1,550 1,551 1,552 … 2,515
Page 1550 of 2515