విజయవంతంగా ప్రళయ్ మిస్సైల్ పరీక్ష
సర్ఫేస్ టు సర్ఫేస్ స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్ ప్రళయ్‌ను మంగళవారం పరీక్షించారు. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి దీన్ని టెస్ట్ చేశారు. డీఆర్డీవో ఈ క్షిపణిని డెవలప్ చేసింది. పాక్, చైనాతో సరిహద్దులను పటిష్టపరిచే ఉద్దేశంతో ఈ...









