శబరిమల ఆలయ ప్రధాన అర్చకులుగా పీఎన్ మహేశ్, పీజీ మురళి నియామకం
శబరిమలలోని అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకుడిగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) మువట్టుపుజాకు చెందిన పీఎన్ మహేశ్‌ను నియమించింది. మహేష్ ప్రస్తుతం త్రిసూర్‌లోని పారమెక్కావు ఆలయానికి మెల్శాంతిగా పనిచేస్తున్నారు. వార్షిక మండల-మకరవిళక్కు సీజన్ ప్రారంభానికి ముందు మహేశ్ ను ప్రధాన అర్చకుడిగా...









