ఆంధ్రా తీరంలో క్రైస్తవ మత ప్రచారం, కార్తీక సముద్ర స్నానాలకు వచ్చే హిందూ భక్తులే టార్గెట్ !
దక్షిణ భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటోందనే విషయం అందరికీ తెలిసిందే. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కడప నుంచి కర్నూలు జిల్లా వరకు రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా మత ప్రచారం జరుగుతోంది....









