News

News

తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కాల‌భైర‌వ హోమం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సోమ‌వారం శ్రీ కాల‌భైర‌వ‌ హోమం ఘ‌నంగా జ‌రిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో న‌వంబ‌రు 14 నుండి డిసెంబ‌రు 12వ తేదీ వ‌ర‌కు హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి...
News

కార్తిక దీపం సర్వశ్రేష్టం : కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీతీర్థ స్వామి

వైష్ణవం, శైవం, శాక్తేయం తదితర సర్వ సంప్రదాయాలకు కార్తికమాసం శ్రేష్టమైనదని, ఈ మాసంలో దైవ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వందల రెట్లు అధికంగా ఫలితం కలుగుతుందని కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీతీర్థ స్వామి ఉద్ఘాటించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని మైదానంలో...
News

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌పై ఎన్‌ఐఏ కేసు

ఎయిర్‌ ఇండియా ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉందంటూ బెదిరింపులకు పాల్పడిన ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూపై జాతీయ దర్యాప్తు సంస్థ -ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. అలాగే అతనికి చెందిన నిషేధిత సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థపైనా కేసు పెట్టింది....
News

వారసత్వ ఆస్తి విషయంలో హిందూ చట్టాన్ని ముస్లిం చట్టం కింద వర్తింపజేయలేం : సుప్రీంకోర్టు

అన్ని మతాలకు వర్తించేలా ఉమ్మడి వైయక్తిక చట్టం (పర్సనల్‌ లా) రూపకల్పనను చట్టసభలు చేయవచ్చని, వారసత్వ ఆస్తి విషయంలో హిందూ చట్టాన్ని ముస్లిం చట్టం కింద కూడా వర్తింపజేయాలని తామెలా చెబుతామని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వారసత్వానికి సంబంధించి ‘ముస్లిం వైయక్తిక చట్టం...
News

అయోధ్య రామాలయ పూజారుల పోస్టులకు 3,000 దరఖాస్తులు

అయోధ్యలో నిర్మాణం తుది దశకు చేరుకున్న రామమందిరంలో పూజారుల నియామక క్రతువు కొనసాగుతోంది. రామ మందిరంలో అర్చకుల పోస్టులకు సంబంధించి దాదాపు 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్టు పేర్కొంది. వీరిలో 200 మందిని...
News

శ్రీశైలంలో వైభవంగా లక్ష దీపోత్సవం

కార్తిక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో లక్ష దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ఆలయ పుష్కరిణి వద్ద వేల మంది భక్తులు దీపాలు వెలిగించారు. ముందుగా భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులను శోభాయమానంగా ముస్తాబు చేసి...
News

ప్రపంచానికి పెను సవాలుగా ఇస్లామిక్ ఛాందసవాదం : ‘హిందూ జనరక్షకుడు శివాజీ’ రచయిత కేశవనాథ్

ప్రముఖ రచయిత గజానన్ భాస్కర్ మహేందాలే రచించిన ‘సేవియర్ ఆఫ్ హిందూ ఇండియా’ పుస్తకాన్ని రచయిత కేశవనాథ్ తెలుగులోకి ‘హిందూ జనరక్షకుడు శివాజీ’ పేరటి అనువదించారు. ఈ అనువాద పుస్తకాన్ని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రామలింగారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ...
News

హలాల్‌కు మతపరమైన కారణాల కంటె ఆర్థిక కారణాలే ప్రధానం

రోజురోజుకూ పెరిగిపోతున్న హలాల్ బ్రాండింగ్‌ గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి కేరళలో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నట్లు హిందూ ఐక్యవేదిక ప్రకటించింది. హలాల్ ఉత్పత్తులు, సేవలను నిషేధించాలంటూ ఉన్నతాధికారులను డిమాండ్ చేయడానికి నిర్ణయించింది. వస్తువులు, సేవలను సైతం హలాల్ చేయడం వెనుక మతపరమైన...
News

ఆలయమంతా బంగారు వర్ణమే.. శరవేగంగా అయోధ్య రామమందిర పనులు

ఉత్తర్‌ప్రదేశ్‌లో అయోధ్య రామమందిర నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. పసుపురంగు విద్యుత్‌ దీపాలతో ఆలయాన్ని ఆలంకరించనున్నామని, పనులన్నీ పూర్తయితే ఆలయం బంగారు వర్ణంలో మెరిసిపోతుందని ఎల్‌ అండ్‌ టీ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ వినోద్‌ మెహతా తెలిపారు. ‘‘2024 జనవరి 22న...
ArticlesNews

కార్తీకమాసం ఆచారాలు.. శాస్త్రీయ రహస్యాలు

శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం.. ఈ మాసంలో స్త్రీ, పురుషులనే బేధం లేకుండా అందరూ ఎంతో భక్తి శ్రద్దలతో ఆ పరమశివుడిని ఆరాధిస్తారు. కాగా ఈ మాసంలో నదీస్నాలు, దీపారాధన, ఉపవాసాలు, వనభోజనాలు, ఇలా చాలా ఆచారాలను అనాదిగా పాటిస్తున్నారు....
1 1,477 1,478 1,479 1,480 1,481 2,485
Page 1479 of 2485