జ్ఞానవాపి మసీదు సర్వే ; నివేదిక సమర్పణకు గడువు కోరిన ఏఎస్‌ఐ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథుని ఆలయం పక్కన గల జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జరిపిన శాస్త్రీయ సర్వే నివేదిక సమర్పణకు మరో మూడు వారాల వ్యవధి కావాలని భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ (ఏఎస్‌ఐ) మంగళవారం జిల్లా కోర్టును కోరింది. ఈ...









