నేత్రపర్వంగా భీమేశ్వరస్వామి తెప్పోత్సవం
పంచారామ క్షేత్రమైన శ్రీబాలాత్రిపుర సుందరి సమేత కుమారరామ భీమేశ్వరస్వామి తెప్పోత్సవం బుధవారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. కార్తిక మాసంలో స్వామివారి జన్మనక్షత్రం ఆరుద్రను పురస్కరించుకుని ఈ వేడుక నిర్వహించారు. ఇందులో భాగంగా రాత్రి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను బ్యాండ్ మేళాలు,...









