News

Newsvideos

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అయోధ్య అక్షతల పంపిణీ

అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా,భారతదేశంలో ప్రతి ఇంటికి అక్షంతలు దాంతోపాటు సీత రాముల వారి ఫోటో ప్రతి ఇంటికి పంపిణి చేయాలని ఉద్దేశంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, విశ్వహిందూ పరిషత్‌, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్...
News

సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన ముస్లిం ఎమ్మెల్యేలు

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినవారిలో ఇద్దరు ముస్లింలు సంస్కృతంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయడం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి వీరిద్దరిపై చర్చ నడుస్తోంది. వీరిలో, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన యూనస్ ఖాన్ ఒకరైతే,...
News

సరిహద్దుల్లో ఉగ్రవాదుల భారీ చొరబాటును భగ్నం చేసిన భద్రతా దళాలు

జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి తీవ్ర అలజడి చోటుచేసుకుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఉగ్రవాదులు చేసిన భారీ కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. చిమ్మచీకట్లో చొరబాటుకు యత్నించిన ముష్కరులను తరిమికొట్టాయి. ఈ మేరకు ఆర్మీ అధికారులు శనివారం వెల్లడించారు. అఖ్నూర్‌లోని...
News

300 మంది భారత ప్రయాణీకుల విమానాన్ని అదుపులోకి తీసుకున్న ఫ్రాన్స్

మానవ అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో 300 మంది భారత ప్రయాణీకులతో వెళుతోన్న విమానాన్ని ఫ్రాన్స్ నిపిలివేసింది. శుక్రవారంనాడు ఈ ఘటన జరిగింది.300 మందిని అక్రమంగా తరలిస్తున్నారంటూ ఓ అనామక వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఫ్రాన్స్ ప్రయాణీకుల విమానాన్ని నిలిపివేసినట్లు ప్యారిస్...
News

సమస్యలన్నింటికీ ‘గీత’లోనే పరిష్కారం : అమిత్ షా

సమాజంలో ఉన్న అన్ని సమస్యలకూ భగవద్గీతలో పరిష్కారం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. అందుకే గీతాసారం దేశం నలుమూలలతో పాటు ప్రపంచవ్యాప్తం కావాలని ఆయన ఆకాంక్షించారు. హరియాణాలోని కురుక్షేత్రలో నిర్వహించిన అంతర్జాతీయ గీతా మహోత్సవంలో భాగంగా నిర్వహించిన సంత్‌...
News

ఆగస్టు 15 ఎంత ముఖ్యమైందో, ఆ తేదీ కూడా అంతే : రామ మందిరం ట్రస్టు చీఫ్‌

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 2024 జనవరి 22న దేవతామూర్తుల విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠతో ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు సంబంధించి రామ మందిరం ట్రస్ట్‌ ఇప్పటికే పలువురు ప్రముఖులుకు ఆహ్వానాలు అందజేసింది. మరోవైపు...
News

వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి నేడు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.తిరుమలలో నేటి నుంచి పది రోజులపాటు...
ArticlesNews

సనాతన ధర్మ సేవకుడు స్వామి శ్రద్ధానంద

( డిసెంబర్‌ 23‌ - స్వామి శ్రద్ధానంద వర్ధంతి ) స్వామి శ్రద్ధానంద పూర్వ నామం మున్షీరామ్‌ ‌విజ్‌. ‌గొప్ప విద్యావేత్తగా, ఆర్యసమాజ్‌ ‌కార్యకర్తగా ప్రసిద్ధులు. స్వామి దయానంద సరస్వతి ఉపన్యాసా లతో ప్రభావితులై సామాజిక సరస్కరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు....
News

అమెరికాలో హిందూ దేవాలయం గోడలపై ఖలిస్తానీ నినాదాలు

అమెరికాలో సిక్కు వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. కాలిఫోర్నియాలోని స్వామి నారాయణ్ మందిర్ వసాన సంస్థ గోడలపై ఖలిస్తానీ అనుకూల రాతలు రాశారు. ప్రధాని మోదీపై విద్వేష పూరిత రాతలు కూడా రాసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలను హిందూ అమెరికా ఫౌండేషన్...
1 … 1,464 1,465 1,466 1,467 1,468 … 2,513
Page 1466 of 2513