ఐఎంవో మండలికి మళ్లీ ఎన్నికైన భారత్, 157 ఓట్లతో అగ్రస్థానంలో
అంతర్జాతీయ సముద్రయాన సంస్థ (ఐఎంవో) మండలికి భారత్ మరోసారి ఎన్నికైంది. శుక్రవారం జరిగిన ఓటింగ్లో అత్యధిక స్థాయిలో ఓట్లను సాధించింది. ప్రపంచ నౌకాయాన కార్యకలాపాలకు భారత్ తరపున మరింత మెరుగ్గా సేవలు అందిం చాలన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు ఈ విజయం...









