News

News

ఇటలీలో షరియా చట్టాన్ని అమలు చేసేది లేదు : ప్రధాని జార్జియా మెలోనీ

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఇస్లాంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యూరప్ లో ఇస్లాంకు చోటు ఉండదని స్పష్టం చేశారు. తమ దేశమైన ఇటలీలో షరియా చట్టాన్ని అమలు చేయడానికి తాను అనుమతించబోనని తేల్చిచెప్పారు. తాజాగా బయటకు వచ్చిన వీడియోలో.. ఇటాలియన్...
ArticlesNews

గోవా విముక్తి పోరాటంలో స్వయం సేవకులు, వారి త్యాగాలు

బ్రిటీష్ పాలనలో భారతదేశం రెండు శతాబ్దాల పాటు ఉంటే పోర్చుగీసువారు నాలుగున్నర శతాబ్దాలు కొనసాగారు. 1947 ఆగస్ట్ 15న బ్రిటీష్ పాలన నుంచి భారత్ స్వాతంత్ర్యం పొందినా, కొన్ని భాగాలు పోర్చుగీస్, ఫ్రెంచ్ పాలనలో మగ్గిపోయాయి. ఇందులో గోవా ఒకటి. గోవా...
News

జ్ఞానవాపి మసీదుపై నివేదిక సమర్పించిన ఏఎస్‌ఐ

జ్ఞానవాపి మసీదుపై శాస్త్రీయ సర్వే నిర్వహించిన భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ) తన నివేదికను సోమవారం వారణాసి జిల్లా న్యాయస్థానానికి సమర్పించింది. దీనిపై తదుపరి విచారణ 21న జరపనుంది. వారణాసిలోని కాశీ విశ్వనాథుని మందిరం పక్కన ఉన్న జ్ఞానవాపి మసీదును 17వ...
News

సర్వాంగసుందరంగా అయోధ్య నగరి ముస్తాబు

అయోధ్యలో వచ్చే నెల 22 వ తేదీన అత్యంత చారిత్రక మైలురాయిగా శ్రీరామజన్మభూమిలో శ్రీరామమందిర బ్రహ్మండ ఆరంభానికి పలువిధాలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. నెలరోజులకు ముందునుంచే అయోధ్య నగరి సర్వాంగసుందరంగా ముస్తాబు అయింది. పలు ప్రాంతాలలో ఇంతకు ముందు ఎప్పుడూ లేని విశిష్ట...
News

శ్రీవారి భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం

శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ నెల 23 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు వైంకుఠ ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ...
News

వెలుగులోకి 16వ శతాబ్దం నాటి శాసనం

నల్లమల అటవీ ప్రాంతంలోని పాలుట్ల గిరిజన గూడెంలో ఉన్న పోలేరమ్మ ఆలయం వద్ద... 16వ శతాబ్దం నాటి తెలుగు శాసనం బయటపడింది. చారిత్రక పరిశోధకులు తురిమెళ్ల శ్రీనివాస ప్రసాద్‌, వీఆర్వో జి.ఆదినారాయణ వాటిని గుర్తించి... ఆ చిత్రాలను పురావస్తుశాఖ డైరెక్టర్‌ మునిరత్నంకు...
News

రెండో కాశీ తమిళ సంగమం ప్రారంభం

నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం రెండో ఎడిషన్‌ను ప్రధాని ప్రారంభించారు. దీనిలో భాగంగా డిసెంబర్‌ 17-30 మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందుకోసం తమిళనాడు నుంచి వందల సంఖ్యలో ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగాన్ని కృత్రిమ...
ArticlesNews

సత్‌ ‌సమాజ స్థాపనకు రామాయణం స్ఫూర్తి

యవనదాస్యంలో మగ్గుతూ హిందూసమాజం నైతికమైన అథః పతనాన్ని చెందినప్పుడు సంత్‌ ‌శిరోమణి శ్రీ ఏకనాథ్‌ ‌వాల్మీకి రామాయణం ఆధారంగానే భావార్థ రామాయణాన్ని ప్రజల భాషలో రచించారు. పతనం చెందుతూన్న సమాజం దశను మార్చడానికీ, ఆత్మ గౌరవయుతమైన జీవనాన్ని నిర్మించడానికి ఆయనకు రామాయణం...
News

వారణాసిలో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం

ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రమైన స్వర్‌వేద్ మహామందిరాన్ని ప్రారంభించారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఈ కేంద్రాన్ని పరిశీలించారు. ఒకేసారి 20వేల మంది ఏకకాలంలో ధ్యానం చేసుకునేందుకు వీలుగా దీనిని నిర్మించారు....
News

హిందువులు హలాల్ మాంసం తినొద్దు : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

హిందు వులు హలాల్ మాంసం తినడం వదులుకొని, దానికి బదులుగా ‘ఝట్కా’ మాంసాన్ని (ఒక్క వేటుతో జంతువును చంపడం) వినియోగించాలని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యా నించారు. బిహార్ లోని తన పార్లమెంటరీ నియో జకవర్గమైన బెగూసరామ్లో ఆయన మాట్లాడారు. భాజపా...
1 1,439 1,440 1,441 1,442 1,443 2,482
Page 1441 of 2482