అయ్యప్ప స్వామి భక్తులపై లాఠీఛార్జ్
శబరిమలకు అయ్యప్ప స్వామి భక్తులు తండోపతండాలు తరలివచ్చారు. శబరికొండ భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు నియంత్రించలేకపోతున్నారు. శబరిపీఠం నుంచి మొదలు పెడితే పంబా వరకు క్యూలైన్లు నిండిపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి 18 నుంచి 24...









