News

సిమిపై నిషేధానికి రాష్ట్రాలకూ అధికారం : కేంద్రం

340views

ఉగ్రవాద సంస్థ స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియాపై నిషేధం విధించేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం అధికారాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఓ ప్రకట నలో తెలిపింది. ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా కింద సిమిపై అయిదేళ్ల పాటు నిషేధం విధిస్తూ జనవరి 29న కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.