అయోధ్య రైల్వే జంక్షన్ పేరు అయోధ్య ధామ్ గా మార్పు
అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముందు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రైల్వే జంక్షన్ పేరును అయోధ్య ధామ్ గా మార్చింది. ఈ విషయాన్ని అయోధ్య పార్లమెంటు సభ్యుడు లల్లూ సింగ్...









