శివ.. శివా రాజకీయాలకు వేదికగా దేవాలయాలు
రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలను సైతం రాజకీయాలకు వేదికగా మార్చేశారు.గుంటూరు జిల్లాలోని పలు ఆలయాల స్థాయిని పెంచారు. ఆయా దేవాలయాలకు ఇప్పటి వరకు ఈవోలు ఉండగా, ఇప్పుడు దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పర్యవేక్షణ సాగించనున్నారు. అయితే రాజకీయ కారణాలతో ఉత్తర్వులకు అడ్డుకట్ట...









