హరప్పా నాగరికత 7- 8వేల సంవత్సరాల పురాతనమైనది – పురావస్తు శాస్త్రవేత్తల వెల్లడి
హరప్పా నాగరికత అధ్యయనంలో భాగంగా ఒక ప్రధాన పురోగతి లభించింది. డెక్కన్ కాలేజ్ పూణే, సెంట్రల్ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) పరిశోధకులు హర్యానాలోని హిసార్ జిల్లాలోని రాఖీగర్హి గ్రామంలో ఒక పురాతన ప్రదేశంలో సుమారు 8,000 సంవత్సరాల క్రితానికి...









