రాముడి కోసం సైకిళ్లపై ‘అయోధ్య యాత్ర’ 25 రోజుల్లో 1600 కి.మీ ప్రయాణం!
రామాలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్యకు సైకిల్ యాత్ర చేపట్టారు మాహారాష్ట్రకు చెందిన ఇద్దరు యువకులు యశ్ యోలే, అంకేశ్ గుప్తా. జనవరి 22న జరగబోయే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠలోపు అక్కడికి చేరుకునేటట్లు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటివరకు 300 కిలో మీటర్లు యాత్ర పూర్తి...









