News

News

రామాలయం అక్షతల పంపిణీ ప్రారంభం

అయోధ్యలోని భవ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు జరిగే విగ్రహ ప్రతిష్టకు గాను నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి అక్షతల పంపిణీని ప్రారంభించినట్లు ఆలయ ట్రస్ట్‌...
News

రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీదీక్షల విరమణ

శ్రీ దుర్గామల్లే శ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్షల విరమణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల ఏడో తేదీ వరకు కొనసాగే దీక్షల విరమణకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, ఒడిశా...
News

సంపత్‌ వినాయగర్‌ ఆలయంపై దృష్టిసారించని అధికారులు

ఆశీల్‌మెట్ట వద్ద ఉన్న సంపత్‌ వినాయగర్‌ ఆలయానికి ఈవోను నియమించాల్సిన దేవాదాయశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. రూ.కోట్ల ఆదాయం వచ్చే ఆలయ నిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరించడాన్ని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కేరళకు చెందిన ఓ కుటుంబం గతంలో ఇక్కడ వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసి...
News

శ్రీరాముని పాటకు విద్యార్థుల నృత్యం.. వీడియో వైరల్‌!

దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అయోధ్య, నూతన రామాలయం గురించే చర్చ జరుగుతోంది. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టులు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రతిరోజూ వైరల్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే పాఠశాల...
ArticlesNews

క్రిస్మస్‌లో ‘మెర్రీ’ లేదు, న్యూ ఇయర్‌లో ‘హ్యాపీ’ లేదు

క్రిస్మస్ నుంచి ఆంగ్ల సంవత్సరాది(Christmas, New Year)వరకూ వేడుకలు పూర్తయ్యాయి. నిజానికివి వేడుకలేనా? అంటే సంతృప్తికరమైన జవాబు ఉండదు. అసలు పుట్టాడో లేదో తెలీని వ్యక్తిని అడ్డం పెట్టుకుని ఒక మతాన్ని సృష్టించి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న రోజు మొదటిది. ఏ...
News

అయోధ్య కొత్త ఆలయం పేల్చేస్తామంటూ బాంబు బెదిరింపులు

అయోధ్యలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నూతన రామమందిరాన్ని పేల్చేవేస్తామంటూ బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. భారతీయ కిసాన్ మంచ్ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర తివారీకి చెందిన ఈ-మొయిల్‌ ఐడీకి కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్​ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ నుంచి బెదిరింపు...
News

పాకిస్తాన్ లో హిందూ బాలిక అపహరణ – మత మార్పిడి

హిందూ బాలికలను అపహరించి బలవంతంగా మతమార్పిడి చేస్తున్న సంఘటనలు పాకిస్తాన్లో రోజు రోజుకు పెరుగుతున్నాయి. పాకిస్తాన్లోని హిందువులు, ఇతర మైనారిటీల రోజువారీ జీవితంలో హింస, వేదన ఒక భాగంగా మారుతోంది. హిందూ బాలికలకు రక్షణ లేని పరిస్థితి నెలకొంది. తాజాగా సింధ్...
News

శ్రీరాముని దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

నూతన సంవత్సరం సందర్భంగా అయోధ్యలో రోజంతా భక్తుల సందడి కనిపించింది. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని, శ్రీరాముని దర్శించుకున్నారు. ప్రస్తుతం అయోధ్యను సుందరంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజున రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ...
News

అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే!

అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న కొలువుదీరనున్న రాముని విగ్రహం ఖరారయ్యింది. కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కేంద్ర మంత్రి...
News

‘భారత స్పేస్‌ స్టేషన్‌’ కోసం ఇస్రో ముందడుగు, నింగిలోకి ఫ్యుయల్‌ సెల్‌

భవిష్యత్తులో భారత్‌.. భూకక్ష్యలో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇస్రో అంతరిక్షంలో కీలకమైన శక్తివనరుల వినియోగంపై ప్రయోగం చేపట్టింది. ఈ క్రమంలో సరికొత్త ఫ్యుయల్ సెల్‌ను సోమవారం విజయవంతంగా దిగువ భూ...
1 1,422 1,423 1,424 1,425 1,426 2,482
Page 1424 of 2482