నిత్య యోగా సాధనతో ఆరోగ్యం
రోజూ యోగా సాధన చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని పతంజలి యోగా భారత అధ్యక్షులు స్వామి పరమార్దదేవ్ పేర్కొన్నారు. జార్జిక్లబ్ ప్రాంగణంలో పతంజలి యోగా, భారత స్వాభిమాన ట్రస్టు అధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా, ధ్యాన తరగతుల శిక్షణ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ప్రత్యేక...









