News

News

‘మేం ఇండియా కూటమిలో లేం- దేశం గురించి ఆలోచించే వారితోనే కలుస్తాం’

దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే పార్టీలకు మాత్రమే తాము మద్దతిస్తామని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో తాము భాగం కాదని స్పష్టం చేశారు. భూస్వామ్య రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని చెప్పుకొచ్చారు....
News

Isro: గగన్‌యాన్‌..ఇస్రో కీలక అప్‌డేట్‌

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. అంతరిక్షంలోకి మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి అనువైన సీఈ20 క్రయోజనిక్‌ ఇంజిన్‌ను ఇస్రో సిద్ధం చేసింది. ఈ విషయమై ఇస్రో తన ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో అప్‌డేట్‌ ఇచ్చింది. క్రయోజెనిక్‌ ఇంజిన్‌ తుది...
News

భారత్‌, ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌.. ఖలిస్థానీ ఉగ్రవాది బెదిరింపులు!

భారత్‌, ఇంగ్లండ్ మ‌ధ్య రాంచీలో ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్లు ఇప్పటికే రాంచీ చేరుకొని ప్రాక్టీస్ మొదలెట్టాయి. అయితే ఈ టెస్ట్‌ మ్యాచ్‌కు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌...
News

పాక్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌

పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ), పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌(పీఎంఎల్‌-ఎన్‌)ల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ప్రధానిగా పీఎంఎల్‌-ఎన్‌ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌, అధ్యక్షుడిగా పీపీపీ కో ఛైర్మన్‌ ఆసిఫ్‌ జర్దారీ బాధ్యతలు చేపడతారని మంగళవారం అర్థరాత్రి...
News

నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. 2025 నాటికి 40 లక్షల ఉద్యోగాలు

దేశ నిరుద్యోగులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. గ్రీన్‌ ఇండస్ట్రీ ద్వారా 18.5 మిలియన్ల వ్యక్తులకు ఉపాధి కల్పిస్తోంది. ఈ ఉద్యోగాల సంఖ్య వచ్చే 2025 నాటికి 4 మిలియన్లకు పెంచనుంది. భారత్‌లోని హరిత పరిశ్రమ (గ్రీన్‌ ఇండస్ట్రీ) ప్రస్తుతం 18.5...
News

“ఫాలి ఎస్ నారిమన్ మృతి కలచివేసింది..” : ప్రధాని నరేంద్ర మోదీ

భారత ప్రఖ్యాత న్యాయనిపుణుడు, సుప్రీంకోర్టు (Supreme Court) సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ (95) (Fali S Nariman) మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ‘ఎక్స్ (X)’ వేదికగా స్పందించారు. అత్యుత్తమ న్యాయవాదులలో నారిమన్...
News

సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ కన్నుమూత

భారత ప్రఖ్యాత న్యాయనిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ (95)(Fali S Nariman) బుధవారం కన్నుమూశారు. ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. నారిమన్‌కు న్యాయవాదిగా 70 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. నారిమన్ 1950లో మొదట బాంబే హైకోర్టు...
News

మేడారంలో ఎక్కడ చూసినా జనసంద్రం.. దారులన్నీ అటువైపు

మేడారం కిక్కిరిసింది.. జనసంద్రంగా మారిపోయింది. దారులన్నీ అటువైపే అన్నట్టుగా అక్కడి పరిస్థితులు తలపిస్తున్నాయి. నేడు మహాజాతర ప్రారంభం సందర్భంగా సమ్మక్క-సారలమ్మల భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయం ప్రాంగణాలన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు పెద్ద సంఖ్యలో జంపన్నవాగులో పుణ్య...
News

శ్రీశైలం భక్తులకు బిగ్ షాక్.. భక్తుల స్నానాలపై కీలక నిర్ణయం, ఎందుకో తెలుసా

తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద దేవాలయం.. శ్రీశైలం. మలన్న దర్శనం కోసం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. సాధారణ రోజులతో పోలిస్తే పర్వదినాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే చాలామంది భక్తులు దర్శనం కు ముందు నదీస్నానం చేసేందుకు ఇష్టం చూపుతుంటారు. కానీ...
News

మల్లన్న ఆలయంలో ఘనంగా మరాఠా యోధుడి జయంతి వేడుకలు..

నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ 394వ జయంతి వేడుకలను శ్రీశైలం గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా వందకు పైగా ద్విచక్ర వాహనాలతో శివాజీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి దేవస్థానం పరిధిలో భారీ...
1 1,348 1,349 1,350 1,351 1,352 2,481
Page 1350 of 2481