తూర్పుగోదావరి జిల్లాలో శివరాత్రికి సిద్ధమైన ప్రముఖ శివాలయాలు
మహాశివరాత్రి పర్వదినానికి ఉమ్మడితూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ శివాలయాలు సిద్ధమయ్యాయి. రాజమహేంద్రవరం, కోటిపల్లి, ద్రాక్షారామ, పిఠాపురం, సామర్లకోట, ముక్తేశ్వరం, మురమళ్ల, కుండలేశ్వరం, ర్యాలి తదితర శివాలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయాలను మిరుమిట్లు గొలిపే విద్యుత్తు దీపాలతో అలంకరించారు. అధికారులు భక్తులకు...









